హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ కౌన్సిలర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి పట్టణం భగత్‌సింగ్ నగర్ 30వ వార్డు మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జునను ఎమ్మెల్యే జేసి అష్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల ప్రమాదంలో కాలు విరగడంతో హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన మల్లికార్జునను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.