MHBD: తొర్రూర్ (M) గుర్తూరులో మృతిచెందిన సింగారం సుగుణమ్మ, ఎర్పుల వెంకటమ్మ కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులుఅర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ప్రదర్శించి, రూ.6,000 నగదు, 25 కిలోల చొప్పున మొత్తం 50 కిలోల బియ్యం అందజేశారు.
వార్తలు
మృతుల కుటుంబాలను పరామర్శించిన.. కాంగ్రెస్ నేతలు


