ప్రధాని మోదీ 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. 'ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన 'శౌర్య విజయ్ యాత్ర'ను నిర్వహించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి బైక్ యాత్ర చేపట్టారు. బైక్ యాత్ర కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నానికి చేరుకుంటుంది. బైక్ యాత్ర సందేశం.. 'ఒక ప్రయాణం, ఒక దేశం, ఒక సెల్యూట్'. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేని యాత్ర గుర్తుచేస్తుంది' అని వెల్లడించారు.
వార్తలు
'దేశం కోసం చేసిన త్యాగాలను మరువలేము'


