హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ దుకాణాలకు తుది నోటీసులు

మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిల వసూళ్లకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 287 దుకాణాల్లో చాలా వాటికి తుది నోటీసులు జారీ చేసి, బకాయిల చెల్లింపునకు మూడు రోజుల గడువు ఇచ్చారు. క్లాక్‌టవర్ చౌరస్తాలోని 22 దుకాణాల నుంచి రూ.4.28 కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా, కొందరు దుకాణదారులు నోటీసులు స్వీకరించలేదని సమాచారం.