హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఏ చేయలేని మోదీ చేశారు: బీజేపీ

TG: పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం 2024లో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం’ తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. యూపీఏ చేయలేని ఈ సాహసాన్ని మోదీ ప్రభుత్వం చేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ సవరణలు తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.