హైదరాబాద్: 28°C
వార్తలు

టీజీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన

TG: టీజీఎస్ ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. అద్దె బస్సుల నిర్వహణ నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపింది. సంఘాల మాటలు, పుకార్లు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. అనవసర ప్రచారాలకు లొంగి నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.