పేదరికంలో పుట్టి, సరైన పాఠశాల విద్య లేకపోయినా సొంతంగా చదువుకున్నారు అబ్రహం లింకన్. వ్యాపారంలో నష్టాలు, ఎన్నికల్లో వరుస ఓటములు, వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పట్టుదలతో పోరాడి అమెరికాకు 16వ అధ్యక్షుడయ్యారు. బానిసత్వాన్ని రద్దు చేసి ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప నాయకుడిగా నిలిచారు.
వార్తలు
INSPIRATION: అబ్రహం లింకన్


