నల్ల సముద్రంలో 'ఎంవీ ఒమోర్ఫీ' అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడు. నౌకలోని ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బాధిత కుటుంబానికి మద్దతుగా భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. వాణిజ్య నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా నిరసించింది.
వార్తలు
నౌకపై దాడి.. భారతీయుడు మృతి


