ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి రీల్స్ తీసే కెమెరామేన్‌నే పెళ్లి చేసుకున్నారు. ఓ ఆలయంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహం చేసుకుంటే వేర్వేరు కుటుంబాలకు వెళ్లిపోతామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
ఒక్కడినే పెళ్లాడిన ముగ్గురు సిస్టర్స్


