NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 56.152 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 2.862 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజ్‌లోకి ఇన్‌ఫ్లో 6,006 క్యూసెక్కులు ఉందని, అవుట్‌ఫ్లో రూపంలో 6,538 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం వివరాలు


