W.G: ప్రభుత్వ పథకాలు అమలులో కీలక పాత్ర పోషిస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ కస్సే నాగమణి డిమాండ్ చేశారు. గురువారం తాడేపల్లిగూడెం (M) మాధవరంలో కలెక్టరేట్ ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, తదితర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
వార్తలు
'స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి'


