హైదరాబాద్: 28°C
వార్తలు

CJP వ్యవస్థాపకుడు అరెస్ట్

ఢిల్లీలోని పార్లమెంటు వద్ద సీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిప్కేతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆందోళనకారులు.. అధికారులపై వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.