హైదరాబాద్: 28°C
వార్తలు

ఐటీడీఏ జోక్యంతో సమస్య పరిష్కారం

BDK: ములకలపల్లి మండలానికి చెందిన దివ్యాంగ గిరిజన విద్యార్థిని కారం విద్యా శరణ్యకు అడ్మిషన్ సమస్య పరిష్కారమైంది. ఆదివాసి సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన ఐటీడీఏ పీఓ, ఆర్‌సీఓ జోక్యంతో పాల్వంచ ఈఎంఆర్‌ఎస్‌లో బైపీసీ గ్రూపులో సీటు కేటాయించారు. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.