హైదరాబాద్: 28°C
వార్తలు

నిరసనకారులతో కేంద్రమంత్రుల వరుస భేటీలు

వర్షాకాల పార్లమెంటు సమావేశ నేపథ్యంలో 'చలో పార్లమెంట్'కు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నిరసనలనకు నాయకత్వం వహిస్తోన్న నాయకులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. అలాగే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను జేపీ నడ్డా కలవనున్నారని తెలుస్తోంది.