జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. వీరిలో ఒక్క పూంచ్ జిల్లాలోనే 15 మంది మరణించారు. అలాగే రాజౌరిలో ముగ్గురు, దోడా జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వార్తలు
క్లౌడ్ బరస్ట్.. 20 మంది మృతి


