హైదరాబాద్: 28°C
వార్తలు

నన్ను డిశ్చార్జ్ చేయండి: సోనమ్

ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సోనమ్ వాంగ్ చుక్ లేఖ రాశారు. తనను తాత్కాలికంగా డిశ్చార్జ్ చేయాలని లేఖలో కోరారు. చలో పార్లమెంటు ర్యాలీలో పాల్గొనేందుకు డిశ్చార్జ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. సీజేపీ చలో పార్లమెంటు ర్యాలీలో పాల్గొంటానని సోనమ్ తెలిపారు.