హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గం ముసలిపేడు బత్తెనయ్యస్వామి కోనలోని శివాలయంలో జనసేన నాయకుడు దండి నరేంద్ర సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, రైతుల సంక్షేమం, ప్రజల సుభిక్షం, సమాజంలో శాంతి నెలకొనాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం భక్తులు అవకాశం ఉంటే ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవాలని సూచించారు.