W.G: లద్దాఖ్ హక్కుల కార్యకర్త సోనమ్ వాంగు చుక్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని, పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఆకివీడులో సోమవారం ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. పాత బస్టాండ్ సెంటర్ వద్ద SFI, DYFI, CITU, AIDWA ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని నాయకులు మండిపడ్డారు. శాంతియుత నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని స్పష్టం చేశారు.
వార్తలు
'వాంగ్ చుక్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి'


