హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: వరంగల్ పెట్రోల్ దాడిలో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు మహేశ్ అంత్యక్రియల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సోమవారం పోచమ్మ మైదాన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఆర్థిక మండలి ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తదితరులు పాల్గొని మహేశ్‌కు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు.