హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్పీహెచ్‌లో షైనింగ్ స్టార్ అవార్డ్స్

మార్కాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో షైనింగ్ స్టార్ట్ అవార్డ్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత, కనిగిరి ఎమ్మెల్యే నరసింహ రెడ్డి పాల్గొని అవార్డులకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. జిల్లాలో 165 మంది పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు రూ. 20,000 ఇచ్చారు.