ADB: హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. AITUC రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెల 10వ తేదీలోగా వేతనాలను చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య కార్డులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వార్తలు
'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


