హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆడిట్ రిపోర్టులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'

RR: కేశంపేట మండలంలోని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను సీఏ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. అలాగే 2023–24, 2024–25 ఫీజుల వివరాలను ఈ నెల 30లోపు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు.