HYD: జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం 2000 సంవత్సరం నుంచి విశేష ప్రసిద్ధి పొందింది. గర్భగుడిలో విద్యుత్ దీపాలు లేకుండా నూనె దీపాల వెలుగులో అమ్మవారు దర్శనమిస్తారు. కాయిన్ నిలబెడితే కోరిక నెరవేరుతుందనే భక్తుల విశ్వాసం ఉంది. కోరిక తీర్చిన తర్వాత దావత్‌లు నిర్వహిస్తారు. మహిషాసురుడిపై విజయం అనంతరం అమ్మ ఇక్కడే సేదతీరిందని స్థానికుల నమ్మకం.
వార్తలు
భక్తుల విశ్వాసానికి నిలయం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ


