HYD: భక్తుల సౌకర్యార్థం హకీంపేట్ డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు రిసాల బజార్ నుంచి భద్రాచలానికి డీలక్స్ బస్సు బయలుదేరనుంది. పెద్దలకు టికెట్ ధర రూ. 1800, పిల్లలకు రూ. 1500గా నిర్ణయించారు. బుకింగ్‌ల కోసం హకీంపేట్ డిపో లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్ సరిత దేవి తెలిపారు.
వార్తలు
భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు


