హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో మంత్రి పర్యటన

ATP: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు అనంతపురం నగరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్. అండ్. బి అతిథి గృహంలో అధికారులతో ఎల్‌నినో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 11:30 గంటలకు జెఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే "షైనింగ్ స్టార్స్ - 2026" బహుమతి ప్రధానోత్సవ సభలో పాల్గొంటారని ఐండ్పీఆర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.