ASF: కౌటాల మండల కేంద్రంలో రేషన్ దుకాణం నంబర్-19లో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి, రికార్డులు, బియ్యం స్టాక్ నిల్వలను పరిశీలించారు. 18 క్వింటాళ్ల బియ్యం నిల్వల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. సదరు డీలర్ బికారుపై 6(ఎ) కేసు నమోదు చేశారు. దుకాణ బాధ్యతలను తాత్కాలికంగా మరో డీలర్‌కు అప్పగించారు.
వార్తలు
బియ్యం నిల్వల్లో వ్యత్యాసం.. రేషన్ డీలర్‌పై కేసు నమోదు


