HNK: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం భీమదేవరపల్లి మండలంలో పర్యటించనున్నారు. వంగరలోని పీవీ నరసింహారావు స్మృతి వనంలో పెండింగ్ పనులను పరిశీలించిన అనంతరం ముల్కనూర్ ప్రజా గ్రంథాలయంలో నిర్వహించే సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి తెలిపారు.
వార్తలు
నేడు భీమదేవరపల్లిలో మంత్రి పర్యటన


