హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి'

BHPL: ఎల్నినో సవాలును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, సీనియర్ అధికారులతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కలెక్టర్లు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.