MGL: జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో పట్టణాలకు వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆదివాసీ, గిరిజన యువతకు అండగా నిలిచే ఉద్దేశంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SP సుదీర్ రాంనాడడ్ కేకన్ తెలిపారు. పోలీసులు కల్పిస్తున్న అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకొని పిలుపునిచ్చారు.
వార్తలు
యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ


