PDPL: ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న మృతి సాహిత్య, సాంస్కృతిక రంగానికి తీరని లోటని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు జేవీ చలపతిరావు అన్నారు. ఆదివారం జ్యోతినగర్ ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాలకు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించారన్నారు.
వార్తలు
'నాగన్న మృతి సాహిత్య సాంస్కృతిక రంగానికి తీరని లోటు'


