హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్‌లో నేడు రెండు కీలక బిల్లులు

పార్లమెంట్‌లో నేడు కేంద్రం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, జాతీయ గేయం 'వందేమాతరం'కు జాతీయగీతంతో సమానమైన రక్షణ కల్పించే బిల్లును హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.