TG: పోస్టుల భర్తీలో ఎలాంటి లీకేజీకి తావివ్వకుండా రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలు చేపడుతోందని రాష్ట్ర డీజీపీ ఆనంద్ తెలిపారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిష్పాక్షికంగా కొనసాగించాలని.. అందుకోసం సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. గతం మాదిరిగానే త్వరలో చేపట్టనున్న నియామక ప్రక్రియను కూడా ఇదే స్థాయిలో విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.
వార్తలు
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలి : డీజీపీ


