ఒడిశా పూరీకి చెందిన స్పీడ్ పెయింటర్ ఆయుష్ మొహాపాత్ర తన పెయింటింగ్‌తో అందరిని ఆశ్చర్య పరిచాడు. ఐదు అడుగుల క్యాన్వాస్‌పై కేవలం 8 నిమిషాల్లోనే జగన్నాథుని 'ఇన్వర్టెడ్' పెయింటింగ్ గీసి అబ్బురపరిచారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో మొదలుపెట్టిన ఈ అభ్యాసంతో, నేడు ఆయన అద్భుతమైన చిత్రకళా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
వార్తలు
8 నిమిషాల్లో జగన్నాథుని పెయింటింగ్


