హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 16: చరిత్రలో ఈ రోజు

1924: స్వాతంత్ర్య సమరయోధురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ జననం
1968: భారత హాకీ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లే జననం
1972: భారత పోలీస్ వ్యవస్థలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించిన రోజు
1975: తెలుగు నటి భువనేశ్వరి జననం
2015: తెలుగు నేపథ్య గాయకుడు రామకృష్ణ మరణం
ప్రపంచ పాముల దినోత్సవం