హైదరాబాద్: 28°C
వార్తలు

SIR.. అప్రమత్తంగా ఉండాలి: బండి సంజయ్

TG: యువత బాధ్యతగా తమ కుటుంబసభ్యుల ఓట్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని కేంద్రమంత్రి బండిసంజయ్ పిలుపునిచ్చారు. సర్‌.. రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రక్రియని తెలిపారు. కేవలం పది నిమిషాలు కేటాయించి ఎన్యూమరేషన్‌ ఫారం నింపకపోతే.. భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.