TG: రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా SIR ప్రక్రియలో పాల్గొని, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. 'సర్'ను తేలిగ్గా తీసుకుంటే.. ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చేతిలో ఓటరు కార్డు ఉంటే సరిపోదని.. ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసే హక్కు ఉంటుందని చెప్పారు. BLO ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించి దరఖాస్తులు అందజేయాలన్నారు.
వార్తలు
సర్‌ను తేలిగ్గా తీసుకుంటే ఓటు గల్లంతే: బండి సంజయ్


