డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, MSC జాగ్రఫీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ ) ఉన్నట్లు వర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కోర్సు విద్యార్హత, ఫీజుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
వార్తలు
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 5 కొత్త కోర్సులు


