హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★తిరుపతిలో బైక్ కోసం జిల్లా వాసి శ్రీనివాసులు హత్య.. ముగ్గురు అరెస్ట్
★పవర్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన చెట్నిహళ్లి విద్యార్థులు
★జిల్లాలో 29 మందికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి
★17న కర్నూలులో జూనియర్ హాకీ ఎంపిక పోటీలు