పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ భారీ 'లాంగ్ మార్చ్' ప్రారంభమైంది. విద్యుత్ ధరల తగ్గింపు, గోధుమ పిండిపై సబ్సిడీలు, రాజకీయ హక్కుల డిమాండ్‌తో నిరసనకారులు రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వైపు కదులుతున్నారు. కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ ఆందోళనలు నేడు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ప్రభుత్వ స్పందనపై అందరి దృష్టి నెలకొంది.
వార్తలు
POKలో మొదలైన లాంగ్ మార్చ్


