హైదరాబాద్: 28°C
వార్తలు

మహాధర్నాకు తరలి వెళ్లిన నాయకులు

NLG: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాకు నల్గొండ నుంచి నాయకులు బయలుదేరారు. ఈ వాహనాన్ని సీపీఎం జిల్లా నాయకులు సయ్యద్ హశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. హామీలను నెరవేర్చలేదన్నారు.