హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ముద్రగడకు వైఎస్ఆర్‌సీపీ ఘన నివాళి

కోనసీమ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతికి కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. రావులపాలెంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.