హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ముద్రగడ మరణం తీరని లోటు: ఎమ్మెల్సీ వీర్రాజు.

EG: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అకాల మరణం తీరని లోటని ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూ.గో జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఈ కొనియాడారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ఆయన ప్రజాక్షేత్రంలో సేవలు అందించాలని ఈ సందర్బంగా గుర్తు చేశారు.