హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ANS: బెంగళూరు
2. ఇనుప వస్తువులను తిని అరిగించుకోగల జంతువు ఏది?
ANS: మొసలి
3. గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
ANS: పద్మానది
4. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
ANS: మహాభారతం (74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు)