హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజీతో కేసులు పరిష్కరించుకోండి'

PDPL: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కోరారు. అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గోదావరిఖనిలో 709 చెక్ బౌన్స్ కేసులు, 117 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.