హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని MLAకు వినతి

NDL: శ్మశాన కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు తలారి నాగరాజు డిమాండ్ చేశారు. ఇవ్వాల బనగానపల్లి నియోజకవర్గo MLA డాక్టర్ బీ. వీ జయ నాగేశ్వరేడ్డి కలిసి సమస్యల వినతిపత్రం అందజేశారు. శ్మశాన కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెన్షన్ వసతి కల్పించాలని కోరారు.