హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ NRI జాతీయ ఆర్గనైజింగ్ కమిటీలో జిల్లా వాసి

TPT: టీడీపీ NRI జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అన్నమేటి బాలసుబ్రహ్మణ్యంను టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ కమిటీలో పలువురు సభ్యులుగా ఉన్న నేపథ్యంలో గూడూరుకు చెందిన ఎన్నారై బాలసుబ్రహ్మణ్యంకు కమిటీలో స్థానం దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయనను పలువురు టీడీపీ శ్రేణులు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.