RR: కేశంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 37, 38లో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని మిగులు భూమిని గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని వార్డ్ సభ్యులు ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా అవసరాలకు భూమిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గంజాయి దశరథ్, పోలేని సతీష్, బొజ్జం శ్రీశైలం పాల్గొన్నారు.
వార్తలు
'పంచాయతీ భూమి పంచాయతీకి అప్పగించాలి'


