హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్. జానకి జీవిత నేపథ్యం ఇదే

అద్భుతమైన గాత్ర వైవిధ్యంతో 'దక్షిణాది గానకోకిల'గా నిలిచిన ఎస్. జానకి గుంటూరు జిల్లాలో జన్మించారు. 1957లో నేపథ్య గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. పసిపాప నుంచి వృద్ధురాలి వరకు ఏ పాత్రకైనా గొంతు మార్చి పాడటం ఆమె ప్రత్యేకత. ఐదు నంది అవార్డులు అందుకున్నారు.