భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో 'దక్షిణాది గానకోకిల'గా ప్రసిద్ధి చెందిన గాయని ఎస్. జానకి తన 60 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు.
* 4 సార్లు జాతీయ అవార్డులు
* వివిధ దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా 33 సార్లు ఉత్తమ గాయనిగా రాష్ట్ర అవార్డులు
* 2013లో పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు.
వార్తలు
ఎస్. జానకి అందుకున్న అవార్డులివే..!


