హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్టుబడులకు గమ్యస్థానం భారత్: మోదీ

ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం భారత్ అని ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లో జరిగిన ఓ బిజినెస్ ఈవెంట్‌లో అన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి ప్రధాని లుక్సాన్‌తో కలిసి ఇందులో పాల్గొన్నారు. భారతదేశం కేవలం మార్కెట్ మాత్రమే కాదని, ప్రపంచ వృద్ధికి ఒక వేదిక అని అభివర్ణించారు. ఈసందర్భంగా మోదీ న్యూజిలాండ్ వ్యాపారసంస్థలను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.